Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

గద్దర్ సినీ అవార్డులు – 2025

ప్రతిభావంతులైన కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తీసుకొచ్చిన గద్దర్ సినీ పురస్కారాల సందడి మొదలైంది. 2025 ఏడాదికి గాను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల్ని మార్చి 7న ప్రకటించారు.

గద్దర్ సినీ పురస్కారాలు 2025: 

ఉత్తమ చిత్రం (2025): 

  • మొవటి ఉత్తమ చిత్రం -రాజు వెడ్స్ రాంబాయి 
  • రెండవ ఉత్తమ చిత్రం దండోరా 
  • మూడవ ఉత్తమ చిత్రం -ద గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో 
  • ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్).
  • ఉత్తమ నటి: రష్మిక మందన్న (ద గర్ల్‌ఫ్రెండ్).
  • ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి).
  • ఉత్తమ సహాయ నటుడు: శివాజీ (దండోరా).
  • ఉత్తమ సహాయ నటి: భూమిక (యుఫోరియా).
  • ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్ (దండోరా).
  • ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు: అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి).
  • ఉత్తమ మహిళా నేపథ్య గాయని: సాహితి చాగంటి (కన్నప్ప).
  • ఉత్తమ హాస్యనటుడు: కృష్ణ తేజ (జిగ్రిస్).
  • ఉత్తమ బాల నటుడు: రోహన్ రాయ్ (ద గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో).

    ప్రత్యేక పురస్కారాలు 

ఎన్టీఆర్ జాతీయ పురస్కారం: మెగాస్టార్ చిరంజీవి.

పైడి జైరాజ్ అవార్డు: కమల్ హాసన్. 

గద్దర్ అవార్డ్స్ 2025 (2023 – 2014 సంవత్సరాల వారీగా):

  • 2023: బలగం, హనుమాన్, భగవంత్ కేసరి.
  • 2022: సీతారామం, కార్తికేయ 2, మేజర్.
  • 2021: RRR, అఖండ, ఉప్పెన.
  • 2020: అల వైకుంఠపురములో, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్.
  • 2019: మహర్షి, జెర్సీ, మల్లేశం.
  • 2018: మహానటి, రంగస్థలం, సి/ఓ కంచరపాలెం.
  • 2017: బాహుబలి 2: ది కంక్లూజన్, ఫిదా, ఘాజీ.
  • 2016: శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్.
  • 2015: రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు.
  • 2014: రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడు శీను.