రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా హరివంశ్ నారాయణ్ సింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. ఏప్రిల్ 17న డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. రాజ్యసభలో ఒక నామినేటెడ్ సభ్యుడు ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. ఉపాధ్యక్షుడిగా హరివంశ్ ను ఎన్నుకునేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.















