పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో స్వామి రామానందతీర్ధ గ్రామీణ సంస్థలో యువతీ యువకులకు ఉచిత భోజన వసతితో కూడిన శిక్షణ ఇవ్వబడుతోంది. శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పిస్తారు. ఇందులో భాగంగా ఎలక్ట్రీషియన్, సోలార్ ఇన్ స్టాలేశన్, కంప్యూటర్ హార్డ్ వేర్, సిసి టీవీ, సెల్ ఫోన్ రిపేరింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్జొజి వంటి వృత్తి విద్యా కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్స్, ఆధార్, క్యాస్ట్, ఫోటోలతో సంస్థలో హాజరు కావాలి. అడ్మిషన్లకు చివరి తేదీ సోమవారం ఫిబ్రవరి 9, 2026. దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్ నుంచి 524 నెంబర్ సిటీ బస్ ఉంటుంది.
వివరాలకు ఫోన్: 9133908000, 9133908111, 9133908222, 9948466111.















