పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి శాఖ..తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వామి రామనందతీర్థ గ్రామీణ సంస్థలో గ్రాబీణ యవతీ, యువకులకు ఉచిత భోజన వసతి తో కూడిన శిక్షణ ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పిస్తారు.
- శిక్షణా కార్యక్రమం: ఆటోమొబైల్ ఈవీ టూవీలర్ సర్వీస్ టెక్నిషియన్
- శిక్షణా కాలం: 2 నెలలు
- అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత
- ఫీజు: లేదు.. ఉచితం
- గమనిక: అభ్యర్థులు తమ సర్టిఫికెట్స్, ఆధార్, క్యాస్ట్, ఫోటోలత సంస్థలో హాజరు కావాలి.
- చివరితేదీ: ఏప్రిల్ 15, 2026
- సంస్థకు చేరుకునేందుకు: 524 బస్ నెంబరు గల బస్సులు.. దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్ నుంచి అందుబాటులో ఉంటాయి.
- సమీప రైల్వే స్టేషన్లు: బీబీ నగర్, భువనగిరి, సికింద్రాబాద్.
- వివరాలకు ఫోన్: 8019626324, 9032399530















