Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

రైల్వేలో 3477 ఎన్ టీపీసీ ఖాళీలు:

రైల్వే రిక్రూట్‌మెంట బోర్డ్ (RRB) గ్రాడ్యుయేట్ లెవల్ (Non-Technical Popular Categories) ఉద్యోగాల భర్తీకి సంబంధించి 3,477 ఖాళీలతో షార్ట్ నోటిఫికేషన్ (CEN 06/2026) విడుదల చేసింది.

ముఖ్యమైన తేదీలు
పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 7, 2026
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 8, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 6, 2026

పోస్టుల వివరాలు (మొత్తం ఖాళీలు: 3,477)
గ్రాడ్యుయేట్ అర్హతతో భర్తీ చేసే ఈ పోస్టులలో ప్రధానంగా కింది కేటగిరీలు ఉన్నాయి:
గూడ్స్ ట్రైన్ మేనేజర్ (Goods Train Manager): 2,750 పోస్టులు
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (Senior Clerk cum Typist)
స్టేషన్ మాస్టర్ (Station Master) మరియు ఇతర గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు

అర్హతలు & వయోపరిమితి
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుండి 33 సంవత్సరాలు ఉండాలి (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది).

దరఖాస్తు రుసుము (Application Fee)
General / OBC / EWS: ₹500
SC / ST / PwD / మహిళలు / ఎక్స్-సర్వీస్‌మెన్: ₹250
(CBT-1 పరీక్షకు హాజరైన తర్వాత నిబంధనల ప్రకారం ఫీజు రీఫండ్ చేయబడుతుంది).

ఎంపిక విధానం (Selection Process)
కంప్యూటర్ ఆధారిత పరీక్ష – 1 (CBT-1)
కంప్యూటర్ ఆధారిత పరీక్ష – 2 (CBT-2)
స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ (పోస్టును బట్టి)
డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్
వెబ్ సైట్: https://www.rrbapply.gov.in
అభ్యర్థులు అక్టోబర్ 8 నుండి రైల్వే అధికారిక వెబ్‌సైట్ RRB Apply ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ విడుదల తర్వాత నియమ నిబందనల ప్రకారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.