న్యూఢిల్లీలోని నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) వివిధ విభాగాల్లోని 135 డిప్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 6 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ (కెమిస్ట్రీ) ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 70000 నుంచి రూ. 200000 పే స్కేల్ ఉంటుంది.
పోస్టుల వివరాలు:
డిప్యూటీ మనేజర్, ఎలక్ట్రికల్ – 40
డిప్యూటీ మేనేజర్, మెకానికల్ – 55
డిప్యూటీ మేనేజర్, సీ అండ్ ఐ – 40
మొత్తం పోస్టులు – 135















