Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com
English | తెలుగు | Login
తెలంగాణ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 9 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 18 చివరితేదీ. టీజీఈసెట్ పరీక్షను మే 15న నిర్వహించనున్నారు.