నవోదయ విద్యాలయ సమితి (NVS) 2026 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చూసుకోవచ్చు.
వెబ్ సైట్: navodaya.gov.in















