ప్రతిభావంతులైన కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తీసుకొచ్చిన గద్దర్ సినీ పురస్కారాల సందడి మొదలైంది. 2025 ఏడాదికి గాను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల్ని మార్చి 7న ప్రకటించారు.
గద్దర్ సినీ పురస్కారాలు 2025:
ఉత్తమ చిత్రం (2025):
- మొవటి ఉత్తమ చిత్రం -రాజు వెడ్స్ రాంబాయి
- రెండవ ఉత్తమ చిత్రం దండోరా
- మూడవ ఉత్తమ చిత్రం -ద గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో
- ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్).
- ఉత్తమ నటి: రష్మిక మందన్న (ద గర్ల్‌ఫ్రెండ్).
- ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి).
- ఉత్తమ సహాయ నటుడు: శివాజీ (దండోరా).
- ఉత్తమ సహాయ నటి: భూమిక (యుఫోరియా).
- ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్ (దండోరా).
- ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు: అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి).
- ఉత్తమ మహిళా నేపథ్య గాయని: సాహితి చాగంటి (కన్నప్ప).
- ఉత్తమ హాస్యనటుడు: కృష్ణ తేజ (జిగ్రిస్).
- ఉత్తమ బాల నటుడు: రోహన్ రాయ్ (ద గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో).
ప్రత్యేక పురస్కారాలు
ఎన్టీఆర్ జాతీయ పురస్కారం: మెగాస్టార్ చిరంజీవి.
పైడి జైరాజ్ అవార్డు: కమల్ హాసన్.
గద్దర్ అవార్డ్స్ 2025 (2023 – 2014 సంవత్సరాల వారీగా):
- 2023: బలగం, హనుమాన్, భగవంత్ కేసరి.
- 2022: సీతారామం, కార్తికేయ 2, మేజర్.
- 2021: RRR, అఖండ, ఉప్పెన.
- 2020: అల వైకుంఠపురములో, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్.
- 2019: మహర్షి, జెర్సీ, మల్లేశం.
- 2018: మహానటి, రంగస్థలం, సి/ఓ కంచరపాలెం.
- 2017: బాహుబలి 2: ది కంక్లూజన్, ఫిదా, ఘాజీ.
- 2016: శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్.
- 2015: రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు.
- 2014: రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడు శీను.















