Education | Jobs | Career – Email: info@vidyacompetitions.com

Latest News

యూపీఎస్సీ 480 పోస్టులతో ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ESE) 2027 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 480 ఖాళీలను నాలుగు ప్రధాన విభాగాల్లో (సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌) భర్తీ చేయనుంది. ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల్లో గ్రూప్‌-ఎ,

Ssc Chsl 2536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (CHSL)-2026 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 2536 ఖాళీలను భర్తీ చేయనుంది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, ట్రిబ్యునళ్లు, ఇతర వాటిలో నింపనున్నారు. ఇంటర్‌

సీఏపీఎఫ్‌లో 1871 ఎస్‌ఐ పోస్టులు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) 1871 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (SI) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఖాళీలను ఢిల్లీ, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (CAPF ‌) అయిన బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో నింపనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారి

RRC సదరన్ రైల్వేలో 4,471 అప్రెంటిస్ ఖాళీలు

సదరన్ రైల్వే, క్యారేజ్ & వ్యాగన్ వర్క్స్, పెరంబూర్, చెన్నై వివిధ నిర్దేశిత ట్రేడ్ పోస్టులలో 4471 (163 ఫ్రెషర్ + 4308 ఎక్స్-ఐటిఐ) యాక్ట్ అప్రెంటిస్‌ల (ఫ్రెషర్ & ఎక్స్-ఐటిఐ కేటగిరీలు) నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి

ఇండియా పోస్ట్‌లో 25 వేల ఉద్యోగాలు

పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపికఏపీలో 918, తెలంగాణలో 419 పోస్టులుసెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణఅర్హులైన అభ్యర్థులకు రాత పరీక్షఇంటర్వ్యూ లేకుండా ఎంపిక దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 25,000కు పైగా

హైదరాబాద్‌ ఎన్‌ఎఫ్‌సీలో 538 ఖాళీలు

హైదరాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ (NFC) 432 ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 16 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ ట్రేడ్‌ 432 ఖాళీలను ఫిట్టర్‌, టర్నర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, కెమికల్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌,

నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌లో 376 పోస్టులు

భారత ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ (NIC) 376 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులను గేట్‌ స్కోర్‌ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు:సైంటిఫిక్‌/టెక్నికల్‌ అసిస్టెంట్‌-ఎ 376వీటిలో

ఇస్రోలో 220 టెక్నీషియన్ పోస్టులు

ఇస్రోకు చెందిన బెంగళూరులోని యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ 2026-27 ఏడాదికి గానూ గ్రాడ్యుయేట్ (220), టెక్నీషియన్ (120), కమర్షియల్ ప్రాక్టిస్ (70) విభాగాల్లో మొత్తం 410 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వంటి

ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1599 అప్రెంటిస్ పోస్టులు

భువనేశ్వర్‌లోని రైల్ సదన్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ కార్యాలయం ఆధ్వర్యంలోని ఈస్ట్ కోస్ట్ రైల్వే 2026-27 సంవత్సరానికి గాను అప్రెంటిస్‌ల నియామకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియ కింద, ECoR డివిజన్లు, వర్క్‌షాప్‌లు మరియు ప్రధాన కార్యాలయంలోని వివిధ