TSSPDCL : 201 సబ్ ఇంజనీర్ పోస్టులు.
హైదరాబాద్‌లోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్).. సబ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 201అర్హత: డిప్లొమా(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)/డిప్లొమా(ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్)/గ్రాడ్యుయేషన్(ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్…